Author: Krish

విశ్వక్ సేన్ లైలా ట్రైలర్ విడుదల డేట్ ఖరారు

విశ్వక్ సేన్ లైలా ట్రైలర్ విడుదల డేట్ ఖరారు
మాస్ కా దాస్ విశ్వక్ సేన కొత్త సినిమా ‘లైలా’ సినిమా ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెట్ అప్ లో కనిపించనున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల వచ్చిన విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాఖి’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. విశ్వక్ సేన్ ఆశలన్నీ ‘లైలా’ మీదనే ఉన్నాయి

Read More

ఢిల్లీ లో చంద్రబాబు ప్రచారం లాభిస్తుందా

ఢిల్లీ లో చంద్రబాబు ప్రచారం లాభిస్తుందా
ఢిల్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపే ఎన్నికలు. ఫిబ్రవరి 8 న కౌంటింగ్. ఢిల్లీ పీఠం ఎవరిదో మరో నాలుగు రోజుల్లో తేలిపోతుంది
అవడానికి ఆప్, కాంగ్రెస్, భాజపా ల మధ్య ముక్కోణపు పోటీ అయినా, ప్రధానంగా ఆప్, భాజపా ల మధ్యే అధికారం కోసం పోటీ జరుగుతోంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరం గా ఓడిపోయింది. ఈ సారి కొన్ని సీట్లు అయినా గెలవడానికి ప్రయత్నిస్తోంది

Read More

సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా లో కోర్స్ తో ఉద్యోగం

సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా కోర్స్ మరియు ఉద్యోగ వివరాలు
సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్స్ లో డిగ్రీ విద్యార్హతతో జాయిన్ అయ్యి కోర్స్ పూర్తి చేసిన తరవాత జూనియర్ మేనేజ్ మెంట్ గ్రేడ్ స్కేల్-1 క్రెడిట్ ఆఫీస్ హోదాతో సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా లో జాయిన్ అవవచ్చు. మొదటి నెల నుంచి 70 వేల వేతనం అందుకోవచ్చు

Read More

వెంకటేష్, దగ్గుబాటి ల రానా నాయుడు సిరీస్ 2

వెంకటేష్, దగ్గుబాటి ల రానా నాయుడు సిరీస్ 2
వెంకటేష్, దగ్గుబాటి ల రానా నాయుడు సిరీస్ 2 నెట్ ఫ్లిక్ లో రాబోతోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్ ప్రోమో విడుదల చేసింది. సీజన్-1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ అవడం తో జోరు మీదున్నారు

Read More

సోను సూద్ ఆంధ్ర ప్రదేశ్ కి ఏం డొనేట్ చేశాడో తెలుసా

సోను సూద్ ఆంధ్ర ప్రదేశ్ కి ఏం డొనేట్ చేశాడో తెలుసా
సోను సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నటుడు సోను సూద్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ మేరకు ఎక్స్ లో చంద్రబాబు పోస్ట్ చేశారు
@SonuSood , మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది! @SoodFoundation ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అంబులెన్స్‌లను ఉదారంగా విరాళంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు

Read More

Recent Comment