Author: Krish

అభిమానులకు త్వరలో ఎన్టీఆర్ భారీ సర్ప్రైజ్

అభిమానులకు త్వరలో ఎన్టీఆర్ భారీ సర్ప్రైజ్
అభిమానుల చూపించే ప్రేమకు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటానని ఎన్టీఆర్ అన్నారు. అభిమానుల తాకిడి దృష్ట్యా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసుకున్న ఎన్టీఆర్ ఆ తరవాత అభిమానులను కలుసుకోలేకపోయాడు. అభిమానుల ఆతృతను దృష్టి లో పెట్టుకుని పర్సనల్ గా అభిమానులను కలవాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడు

Read More

సెట్ లో అడుగుపెట్టబోతున్న నయనతార

సెట్ లో అడుగుపెట్టబోతున్న నయనతార
నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో బిజీ గా ఉన్నారు. చేతిలో ఒక అరడజను సినిమాలు ఉన్నాయి. యశ్ హీరో గా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనేది ఉప శీర్షిక. కె వి ఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ సినిమాకి గీతు మోహన్ దాస్ దర్శకురాలు. కియారా అద్వానీ కధానాయిక

Read More

నెట్ ఫ్లిక్ లో ‘డైనింగ్ విత్ ది కపూర్స్’

నెట్ ఫ్లిక్ లో డైనింగ్ విత్ ది కపూర్స్
నెట్ ఫ్లిక్ లో ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ అనే కొత్త షో రాబోతోంది. దీనిలో అందరు బాలీవుడ్ కపూర్ ఫామిలీ కి చెందిన వాళ్ళే ఉంటారు. అందుకే షో టైటిల్ ను ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ అని పెట్టారు
ఈ షో లో కపూర్ ఫామిలీ కి చెందిన అక్క చెల్లెల్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ లు ఉన్నారు. ఇంకా…

Read More

గేమ్ చేంజర్ అమెజాన్ లో ఈ రోజు నుంచే

గేమ్ చేంజర్ అమెజాన్ లో ఈ రోజు నుంచే
రామ్ చరణ్, కియారా అద్వానీ జంట గా నటించిన గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై, దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. శంకర్ తెలుగు లో తీసిన మొదటి సినిమా.

Read More

Recent Comment