గేమ్ చేంజర్ నుండి ‘నానా హైరానా’ సాంగ్ విడుదల

by | Feb 3, 2025 | సినిమా

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ చేంజర్ సినిమా నుండి న్యూజిలాండ్ లో చిత్రీకరించిన ‘నానా హైరానా’ సాంగ్ విడుదల అయ్యింది.  ఇన్ ఫ్రారెడ్ కెమెరా తో చిత్రీకరించిన ఈ పాట కు 10 కోట్లు ఖర్చు చేశారు.