Author: Krish

5 వ టి 20 లో 150 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

5 వ టి 20 లో 150 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
ముంబై లో జరిగిన 5 వ టి 20 లో ఇంగ్లాండ్ పై 150 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీనితో భారత్ సిరీస్ ను 4-1 తో గెలుచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ టి 20 ల్లో రెండవ వేగవంతమైన శతకం చేశాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ చేశాడు. గతం లో రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఇందులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి

Read More

అభిషేక్ శర్మ రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ

అభిషేక్ శర్మ రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టి 20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ టి 20 ల్లో రెండవ వేగవంతమైన శతకం చేశాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ చేశాడు. గతం లో రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేశాడు
అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఇందులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి

Read More

టాప్ 10 న్యూస్

టాప్ 10 న్యూస్
Breaking News : హైదరాబాద్ ఉప్పల్ లో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ షాప్ మూర్తి కంఫోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో అగ్ని ప్రమాదం. భారీగా ఆస్థి నష్టం

Read More

ఈ సినిమా మీ పిల్లలకు చూపించండి

ఈ సినిమా మీ పిల్లలకు చూపించండి
అరవింద్ స్వామి, కార్తీ నటించిన సినిమా ‘సత్యం శివమ్ సుందరం’. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాతృక తమిళం. అయినా ఈ సినిమా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఒకసారైనా చూడాల్సిన సినిమా
ఈ సినిమాలో ఒక హీరో కి తన ఊరన్నా, తన తాతల కాలం నాటి ఇళ్లన్నా చాలా ఇష్టం

Read More

అసలు బీహార్ కు ఏమి ఇచ్చారు

అసలు బీహార్ కు ఏమి ఇచ్చారు
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీహార్ కు పెద్ద పీట వేశారు అని అందరూ అంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
మొదటిది, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెడ్డి (జేడీయూ పార్టీ) తో కలిసి భాజపా బీహార్ లో అధికారం లో ఉంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో జేడీయూ కీలక భాగస్వామి. మన టీడీపీ కూడా కీలక భాగస్వామియే అనుకోండి

Read More

Recent Comment