Author: Krish

అండర్ 19 వరల్డ్ కప్ విజేత భారత్

అండర్ 19 వరల్డ్ కప్ విజేత భారత్
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో, భారత జట్టు, దక్షిణ ఆఫ్రికా పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
83 పరుగుల లక్ష్య ఛేదనలో, ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న, ఓపెనర్ కమలిని 8 పరుగుల వద్ద అవుట్ అయ్యింది
మరో ఓపెనర్, తెలుగు అమ్మాయి గొంగడి త్రిష తన ఫామ్ ని కొనసాగిస్తూ

Read More

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ : భారత జట్టు లక్ష్యం 83 పరుగులు

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ : భారత జట్టు లక్ష్యం 83 పరుగులు

కౌలాలంపూర్ లో జరుగుతోన్న, అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో టాస్ గెలిచిన దక్షిణ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణ ఆఫ్రికా 82 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.
భారత బౌలర్లలో మన తెలుగు అమ్మాయి గొంగడి త్రిష మూడు వికెట్లు తీయగా

Read More

సీనియర్ హీరోల దర్శకుడు మరో కొత్త సినిమాతో

సీనియర్ హీరోల దర్శకుడు మరో కొత్త సినిమాతో
బాబీ వరసగా సీనియర్ హీరోలతోనే సినిమాలు తీసున్నాడు.
2019 లో విక్టరీ వెంకటేష్ తో వెంకీ మామ తీసిన దర్శకుడు బాబీ 2023 లో మెగా స్టార్ చిరంజీవి తో వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత 2025 లో మరో సీనియర్ హీరో బాల కృష్ణ తో ‘డాకు మహారాజ్’ తీశాడు.

Read More

వికసిత భారత్ లో, తెలంగాణ లేదా ? తెలంగాణ పరిస్థితి ఏంటి?

వికసిత భారత్ లో, తెలంగాణ లేదా ? తెలంగాణ పరిస్థితి ఏంటి?
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్ సభలో ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సంస్కరణలు, అభివృద్దే లక్ష్యంగా బడ్జెట్ ని తీర్చి దిద్దిన ఆర్ధిక మంత్రి ఉద్యోగులకు 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేకుండా ఊరటనిచ్చారు. ఇది నిజంగా టాక్స్ పేయర్స్ కు బిగ్ రిలీఫ్. కొన్ని కార్యక్రమాలు ఢిల్లీ, బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేసినట్లున్నప్పటికీ, సంస్కరణలు, సేవింగ్స్, దీర్ఘ కాలిక అభివృద్దే లక్ష్యం గా బడ్జెట్ ను రూపొందించారు

Read More

ట్రంప్ దూకుడు ; కెనడా, మెక్సికో, చైనా లకు షాక్

ట్రంప్ దూకుడు ; కెనడా, మెక్సికో, చైనా లకు షాక్

అమెరికా అధ్యక్షుడైన రోజు నుండే ట్రంప్ తన దూకుడు ను ప్రదర్శిస్తున్నారు. ఆదాయ పన్ను రద్దు చేసి, ఆ ఆదాయాన్ని సుంకాల ద్వారా తీసుకువస్తానని కెనడా, మెక్సికో, చైనా లకు హెచ్చరికలు పంపాడు. అయితే ఆ హెచ్చరికలను నిజం చేస్తూ ఉత్తర్వులను జారీ చేశాడు

Read More

Recent Comment