Author: Krish

బీసీసీఐ నమన్ అవార్డులు ; సచిన్ కు లైఫ్ టైం అచీవ్ మెంట్

బీసీసీఐ నమన్ అవార్డులు ; సచిన్ కు లైఫ్ టైం అచీవ్ మెంట్

ముంబై లో బీసీసీఐ వార్షికోత్సవ ఉత్సవాల కార్యక్రమంలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరచిన వారిని బీసీసీఐ ‘నమన్’ అవార్డు లతో సత్కరించింది.
ఇండియన్ క్రికెట్ గాడ్, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను, సి కె నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు 2024 వరించింది

Read More

దిల్ రాజుకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ నేర్పిన పాఠాలు

దిల్ రాజుకు ‘సంక్రాంతి వస్తున్నాం’ నేర్పిన పాఠాలు
‘బడ్జెట్ కాదు కధే ముఖ్యం’ అని సంక్రాంతికి వస్తున్నాం చిత్ర డిస్ట్రిబ్యూటర్స్ మీట్ లో దిల్ రాజు అన్నారు. కానీ కొన్ని విషయాలు మర్చిపోతుంటాం (‘బడ్జెట్ కాదు కధే ముఖ్యం అనే విషయం) అని దిల్ రాజు చెప్పారు
సంక్రాంతి కి వస్తున్నాం సూపర్ హిట్ అవడం తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాం అంటున్నాడు దిల్ రాజు. అసలు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కధ ఎక్కడుంది
సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ కావడానికి కారణాలు ఏంటో చూద్దాం

Read More

2025-26 బడ్జెట్ లో కీలకాంశాలు

బడ్జెట్ లో కీలకాంశాలు

1. ధన్ ధాన్య యోజన – 100 జిల్లాల్లో ప్రారంభించబడుతుంది…
2. తుర్, ఉరద్ మరియు మసూర్ పప్పు కోసం 6 సంవత్సరాల ప్రత్యేక మిషన్
3. మఖానా బోర్డు బీహార్‌లో ఏర్పాటు చేయబడుతుంది…
4. 4 సంవత్సరాల పాటు పప్పుధాన్యాలను కొనుగోలు చేయడానికి కేంద్ర సంస్థలు
5. రాష్ట్రాల సహకారంతో కూరగాయలు మరియు పండ్ల ఉత్పత్తి కోసం కొత్త పథకాలు

Read More

భూమి తిరగడాన్ని చూశారా? అయితే చూడండి

భూమి తిరగడాన్ని చూశారా? అయితే చూడండి
ఖగోళ శాస్త్రవేత్త డోర్జే ఆంగ్ చుక్ భూమి పరిభ్రమిస్తున్న వీడియో ను చిత్రీకరించారు. ఆయన ఇండియన్ ఆస్ట్రో నామికల్ అబ్జర్వేటరీ లో ఇంజినీర్ ఇంచార్జి గా పని చేస్తోన్న డోర్జే ఆంగ్ చుక్ 24 గంటలపాటు భూభ్రమణాన్ని టైం లాప్స్ ఉపయోగించి చిత్రీకరించారు

Read More

టాక్స్ పేయర్స్ కు  భారీ ఊరట, కానీ

టాక్స్ పేయర్స్ కు భారీ ఊరట, కానీ
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ టాక్స్ పేయర్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. 12 లక్షల వరకుఆదాయం ఉన్న వారికి, పన్ను మినహాయింపు. దీని వలన, మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి దోహద పడుతుంది. మధ్య తరగతి ప్రజలు సేవింగ్స్ / ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి దోహద పాదుడుతుంది.

Read More

Recent Comment