Author: Krish

హర్షిత్ రానా కంకషన్ సబ్ స్టిట్యూట్ వివాదం ; ముమ్మాటికీ తప్పేనా?

హర్షిత్ రానా కంకషన్ సబ్ స్టిట్యూట్ వివాదం ; ముమ్మాటికీ తప్పేనా?
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగవ టి 20 మ్యాచ్ లో భారత జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించడమే కాకుండా, ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను గెలుచుకుంది. ఎంతో ఉత్కంఠభరితం గా సాగిన ఈ మ్యాచ్ లో కంకషన్ సబ్ స్టిట్యూట్ గా వచ్చిన హర్షిత్ రానా కీలకమైన మూడు వికెట్లు తీసుకున్నాడు. దీని పై పెద్ద వివాదం చెలరేగింది

Read More

గేమ్ చేంజర్ నుండి ‘ధోప్’ సాంగ్ విడుదల

గేమ్ చేంజర్ నుండి ‘ధోప్’ సాంగ్ విడుదల
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ చేంజర్ నుండి ‘ధోప్’ ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్, సెట్టింగ్స్, థమన్ మ్యూజిక్ చాలా బాగున్నాయి.

Read More

ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం ; సిరీస్ కైవసం

ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం ; సిరీస్ కైవసం
భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య పుణె లో జరుగుతోన్న నాలుగవ టి 20 మ్యాచ్ లో,, భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించడమే కాకుండా, 3-1 తో సిరీస్ ను ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్ లలో తొమ్మిది వికెట్ ల నష్టానికి 181 పరుగులు చేసింది

Read More

రాణించిన శివమ్ దూబే, హార్దిక్ పాండ్య  ; ఇంగ్లాండ్ లక్ష్యం 182

రాణించిన శివమ్ దూబే, హార్దిక్ పాండ్య ; ఇంగ్లాండ్ లక్ష్యం 182

భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య పుణె లో జరుగుతోన్న నాలుగవ టి 20 మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్ లలో తొమ్మిది వికెట్ ల నష్టానికి 181 పరుగులు చేసింది

Read More

Recent Comment