గేమ్ చేంజర్ నుండి ‘ధోప్’ సాంగ్ విడుదల

by | Feb 1, 2025 | సినిమా

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ చేంజర్ నుండి ‘ధోప్’ ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్,  సెట్టింగ్స్, థమన్ మ్యూజిక్ చాలా బాగున్నాయి.  

ఇప్పటికే ‘జరగండి జరగండి’ పాటను విడుదల చేశారు మేకర్స్.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, జీ స్టూడియో తో కలిసి నిర్మించిన ఈ సినిమాకు శంకర్ దర్శకుడు.  బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత ఫలితం రాలేదు.  అయితే రామ్ చరణ్ నటనకు ప్రశంసలు లభించాయి

ఫిబ్రవరి 14 నుండి గేమ్ చేంజర్ అమెజాన్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం సాటిలైట్ హక్కులు జీ తెలుగు వారి వద్ద ఉన్నాయి