Author: Krish

అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ కు ఇచ్చిన మేనిఫెస్టో

దేవి శ్రీ ప్రసాద్, ఈ పేరు చెపితే పూనకాలే. పెద్ద హీరో, చిన్న హీరో, హై బడ్జెట్ సినిమా, లో బడ్జెట్ సినిమా …ఎలాంటి వారికైనా, ఎలాంటి సినిమాకి సంగీతం అందించినా పాటల నుండి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దాకా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. అల్లు అర్జున్ కు పుష్ప-2 ఆల్బం ఇచ్చినా, నాగ చైతన్య తండేల్ ఆల్బం అయినా, ఆ మధ్య వచ్చిన వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమా అయినా ….

Read More

 ట్రంప్ మనకు మంచే చేశాడా….?  

భారతీయులను డాక్యుమెంట్ లు సరిగా లేకుండా అమెరికా పంపించిన ఏజెంట్ ల పై, కన్సల్టెన్సీ ల పై కఠిన చర్యలు ఉంటాయా.
ట్రంప్ మనకు మంచే చేశాడా….? మన వ్యవస్థలో లోపాలను మనకు గుర్తు చేశాడా

Read More

సిద్ధార్ధ్ ‘3 బీహెచ్ కే’ టీజర్ విడుదల

సిద్ధార్ధ్ ప్రధాన పాత్రలు శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ‘3 బీహెచ్ కే’. ఇందులో శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు లు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాను నిన్ననే టీజర్ ను లాంచ్ చేసి అధికారికంగా ప్రకటించారు
మధ్య తరగతి కుటుంబంలోని జీవితాల ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని టీజర్ చూస్తే తెలుస్తోంది.

Read More

ఈ సారి టొవినో థామస్, ఎన్టీఆర్ కాంబినేషన్

ఈ సారి టొవినో థామస్, ఎన్టీఆర్ కాంబినేషన్
ప్రభాస్ తో హీరోగా తీసిన సాలార్ లో మలయాళ స్టార్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ని రంగంలోకి దింపారు మన దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సారి ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాలో మరో మలయాళ నటుడు టొవినో థామస్ ని రంగంలోకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రశాంత్ నీల్

Read More

ఎగ్జిట్ పోల్స్ లో ఢిల్లీ పీఠం భాజపా కే

ఎగ్జిట్ పోల్స్ లో ఢిల్లీ పీఠం భాజపా కే
అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు, స్పష్టమైన మెజారిటీ తో, భాజపా అధికారం లో కి వస్తుందని చెపుతున్నాయి. ప్రస్తుతరం అధికారం లో ఉన్న ఆప్ 20-30 స్థానాలు గెలుచుకుంటుందని, మరో సారి కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్పదు అని ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నాయి
భాజపాకు ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టమైన మెజారిటీ రావడానికి దోహదం చేసిన అంశాలు ఏమిటి
• ఢిల్లీ లో పోలింగ్ శాతం పెరగడం భాజపా కు అనుకూలంగా మారిందని చెప్పవచ్చు.
• కలుషిత నీరు, అస్తవ్యస్తమైన రోడ్లు, ఆప్ అవినీతి వంటి అంశాలు ఆప్ పట్ల ఓటర్లు అసంతృప్తిగా ఉండవచ్చు.

Read More

Recent Comment