Author: Krish

శ్రీ పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్ 

శ్రీ పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ తో బాధ పడుతున్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు.
రేపు జరిగే కాబినెట్ సమావేశానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడం లేదు
ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది

Read More

ఢిల్లీ లో పోలింగ్ శాతం పెరగడం, బీజేపీ కి లాభిస్తుందా

ఢిల్లీ లో పోలింగ్ శాతం పెరగడం, బీజేపీ కి లాభిస్తుందా
ఢిల్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం దేనికి సంకేతం. భాజపా విజయానికి సంకేతాలా.
గత ఎన్నికల్లో సాయంత్రమ్ ఐదు గంటలకు నమోదైన పోలింగ్ శతం 44.5%. అయితే ఈ ఎన్నికల్లో ఐదు గంటల దాక నమోదైన పోలింగ్ శాతం 58%.
13% శాతం పోలింగ్ పెరిగింది అంటే ఆప్ ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యతిరేకం గా ఉన్నారా ప్రత్యేకంగా పురుష ఓటర్లు.

Read More

అంతమంది భారతీయులు అక్రమంగా అమెరికాలో ఉన్నారా

అంతమంది భారతీయులు అక్రమంగా అమెరికాలో ఉన్నారా

ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అక్రమ వలసదారులందరిని వెనక్కి పంపిస్తునాడు. అక్రమంగా అమెరికాలో అడుగు పెట్టిన వలసదారులపై డోనాల్డ్ ట్రంప్ ఉక్కు పాదం మోపుతున్నాడు
టెక్సాస్ నుండి బయలుదేరిన అమెరికా విమానం ఈ రోజు మధ్యాన్నం 1:55 గంటలకు పంజాబ్ ….

Read More

అల్లు అర్జున్ కు  Spokesperson – సరి కొత్త సినిమా ట్రెండ్

అల్లు అర్జున్ కు Spokesperson – సరి కొత్త సినిమా ట్రెండ్
సాధారణంగా రాజకీయ పార్టీలకు, పెద్ద, పెద్ద సంస్థలకు Spokesperson ఉంటారు. ఎందుకంటె, ఆ పార్టీ ల తరపున, ఆ ఆర్గనైజషన్ తరపున, ఆ సంస్థల తరపున ఈ Spokesperson మాట్లాడతారు.
కానీ మొదటి సారి హీరో అల్లు అర్జున్ Spokesperson ని నియమించుకుంటున్నారు అని బన్నీ వాస్ చెప్పారు. అల్లు అర్జున్ సినిమాల గురించి Spokesperson త్వరలోనే మాట్లాడతారు అని చెప్పారు.

Read More

సీనియర్ నటి పుష్పలత ఇక లేరు

సీనియర్ నటి పుష్పలత ఇక లేరు

దక్షిణ భారత నటి పుష్పలత దీర్ఘకాలిక అనారోగ్యంతో చెన్నైలో 87 సంవత్సరాల వయసులో మరణించారు. తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ సినిమాల్లో 100 కి పైగా చిత్రాలతో, ఆమె పరిశ్రమకు నిజమైన ఐకాన్.

Read More

Recent Comment