శ్రీ పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్ 

by | Feb 5, 2025 | వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ తో బాధ పడుతున్నారు.  వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు.

రేపు జరిగే కాబినెట్ సమావేశానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడం లేదు

ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు జన సేన పార్టీ ఎక్స్ లో పోస్ట్ చేసింది