నందమూరి బాలకృష్ణ (Bala Krishna) , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అఖండ చిత్రానికి సీక్వెల్ గా అఖండ 2 చిత్రాన్ని బాల కృష్ణ కెరీర్ లో నే మొదటి పాన్ ఇండియా చిత్రంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇప్పుడు ఈ అఖండ 2 (Akhanda – Taandavam) తాండవం చిత్రం నుండి తాండవం సాంగ్ ప్రోమో ను విడుదల చేశారు. అఖండ-2 – తాండవం చిత్రం డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి స్వరాలూ సమకూరుస్తున్నారు.

