ఈటీవీ విన్ లో వచ్చిన 90స్ వెబ్ సిరీస్ లో నటించిన మౌళి, శివాని నాగారం ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం లిటిల్ హార్ట్స్. సాయి మార్తాండ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈటీవీ విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కోచింగ్ సెంటర్ల నేపథ్యంలో రాబోతోన్న ఈ లిటిల్ హార్ట్స్ చిత్రం సెప్టెంబర్ 12 న విడుదలవుతోంది… https://www.youtube.com/watch?v=h-T6hyf7wMY
రష్మిక మందన. ఈ పేరు తెలియని వారు ఉండరు. వరస విజయాలతో దూసుకుపోతోన్న రష్మిక, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తో కలిసి ధామ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆదిత్య సర్పోథార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వరల్డ్ అఫ్ ధామా పేరుతో ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు
ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా, స్టాలిన్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీనికి సంబందించిన ట్రైలర్ ని కూడా విడుదలచేశారు.

