అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ఘాటీ. పాన్ ఇండియా చిత్రం గా రూపొందిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు.
ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 5 న విడుదల కానున్న ఈ ఘాటీ చిత్రం నుండి దస్సోరా …. అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ఎస్ మూర్తి రాసిన ఈ పాటను , సాగర్ నాగవెల్లి స్వరప్రరిచారు. ఈ పాట అందరిని ఆకట్టుకునేలా ఉంది
ఇటీవల విడుదలైన టీజర్ తో, రెండు సంవత్సరాల తరవాత వస్తున్న అనుష్క సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

