ప్రపంచంలో గాలి కాలుష్యం ఎక్కువగా నగరాలలో ఢిల్లీ కి 9 వ స్థానం!

by | Apr 10, 2025 | Uncategorized

ఐ క్యూ ఎయిర్ యాప్ నివేదిక ప్రకారం, ఈ గురువారం ఉదయానికి ప్రపంచంలోనే, అత్యంత ఎక్కువ గాలి కాలుష్యం ఉన్న టాప్ టెన్ నగరాలను విడుదల చేశారు. మన దేశ రాజధాని ఢిల్లీ 9 వ స్థానంలో ఉంది

S NoCityUS AQI
1Lahore, Pakisthan179
2Shanghai, China175
3Kinshasa, Democratic Republic of Congo163
4Jakarta, Indonesia161
5Hanoi, Vietnam158
6Beijing, China157
7Chiang Mai, Thailand157
8Yangon, Myanmar155
9Delhi, India153
10Kathmandu, Nepal152