ఏదో ఒక రోజు 100% నాకు వస్తది అనుకున్నానన్న వైష్ణవి చైతన్య

by | Apr 10, 2025 | సినిమా

ఇన్ఫ్లుయెన్సుర్  గా ఉన్నప్పుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు, యూ ట్యూబర్ గా ఉన్నపుడు ఎప్పుడు ఒత్తిడి అనేది ఉంటుంది అని అన్నారు బేబీ, జాక్ చిత్రాల కధానాయికా వైష్ణవి చైతన్య .

నేనెవరికైనా ఇట్టే నచ్చేస్తాను అంటోన్న వైష్ణవి చైతన్య. ఏదో ఒక సినిమా షూట్ లో అత్యవసర పరిస్థితులలో క్యారవాన్ వాడుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరు సహకరించలేదు.  అప్పుడు, 100%  ఏదో ఒక రోజు నాకు వస్తది అనుకున్నాను

మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ జయసుధ తరవాత అంతటి సహజ నటి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) అని అన్నారు

జాక్ (Jack) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) లో వైష్ణవి చైతన్య పై మాష్ అప్ వీడియో ప్రదర్శించారు.  ఈ వీడియో యువతరానికి ఇన్స్పిరేషనల్ గా ఉంది. జాక్ సినిమా ఈ రోజు విడుదలయింది.