ప్రస్తుతం ఎక్కడ చూసినా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాదాపుగా అన్ని దేశాలపై విధించిన సుంకాల గురించే మాట్లాడుకుంటున్నారు. ట్రంప్ చేసిన ఈ పనికి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు ఫన్నీ వీడియోస్, మీమ్స్ చేస్తున్నారు
జన సంచారం లేని, పెంగ్విన్ లు నివసించే ప్రాంతాలలో ట్రంప్ టాక్స్ లు విధించినట్లుగా, మెక్ డోనాల్డ్ ఐలాండ్స్ లోని పెంగ్విన్ లు అన్ని ట్రంప్ సుంకాలకు నిరసన వ్యక్తం చేయడానికి బయలుదేరుతున్నట్లుగా వీడియో పోస్ట్ చేశారు.




