సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి జంటగా నటిస్తోన్న చిత్రం జాక్. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కాప్షన్ కొంచెం క్రాక్
ఈ సినిమాను ఏప్రిల్ 10 న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
ఎస్ వి సి సి పతాకంపై బి వి ఎస్ యెన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సిద్దు ల మధ్య సంభాషణలు బాగున్నాయి. వీళ్లిద్దరికీ మధ్య సినిమాలో పోటీ ఉండేలా ఉంది. కొన్ని సంభాషణలలో సిద్దు బూతులు వాడాడు. ఫామిలీ ఆడియన్స్ వస్తారా ఇలాంటి పదాలు వాడితే అనేది చూడాలి

