అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చెప్పినట్లే అనేక దేశాలపై సుంకాలు విధించారు. భారత దేశానికి చెందిన ప్రొడక్ట్స్ పై 26% సుంకాలు విధించారు. ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్రంప్ సుంకాలు విధించారు. సుంకాలు విధించిన ఈ రోజు ను ట్రంప్ లిబరేషన్ డే గా అభివర్ణించారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు అమెరికా ఫస్ట్ అనే నినాదం తో దూసుకు పోతున్నారు ట్రంప్. మేము అని దేశాలకు విధించి సుంకాలు చాల తక్కువ, అయితే మా ఉత్పత్తులపై అన్ని దేశాల సుంకాలు భారీగా ఉన్నాయి అని ట్రంప్ అన్నారు. భారత దేశ ప్రధాని మోడీ నాకు స్నేహితులే అయినా, అయితే 52% సుంకాలను విధిస్తోందని అన్నారు
- టెక్స్ట్ టైల్స్, అప్పారెల్స్
- ఫార్మస్యూటికల్స్.
- అగ్రికల్చర్ మరియు సి ఫుడ్
- లిక్కర్, మీట్, షుగర్
- ఫుట్ వేర్
అయితే మిగతా దేశాలతో పోలిస్తే మన దేశం పరవాలేదనిపిస్తుంది.
వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు
చైనా : 34
యూరోపియన్ యూనియన్ : 20
వియత్నాం : 46
తైవాన్ : 32
జపాన్ : 24
ఇండియా : 26
సౌత్ కొరియా : 25
థాయిలాండ్ : 36
స్విట్జర్లాండ్ : 31
ఇండోనేషియా : 32
మలేషియా : 24
కంబోడియా : 49
యునైటెడ్ కింగ్డమ్ : 10
సౌత్ ఆఫ్రికా : 30
బ్రెజిల్ : 10
బాంగ్లాదేశ్ : 37
సింగపూర్ : 10
ఇజ్రాయెల్ : 17
ఫిలిపైన్స్ : 17
చిలి : 10
ఆస్ట్రేలియా : 10
పాకిస్థాన్ : 29
టర్కీ : 10
శ్రీలంక : 44
కొలంబియా : 10


