స్వదేశం లో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా లతో జరిగే సిరీస్ ల షెడ్యూల్ ని విడుదల చేసిన బీసీసీఐ
స్వదేశంలో వెస్ట్ ఇండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్, సౌత్ ఆఫ్రికా తో అన్ని ఫార్మాట్ లలో జరిగే సిరీస్ ల షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది
వెస్ట్ ఇండీస్ తో మొదటి టెస్ట్ అహ్మదాబాద్ లో జరగనుంది. సౌత్ ఆఫ్రికా తో మొదటి టెస్ట్ ఢిల్లీ లో జరగనుంది.
స్వదేశంలో భారత జట్టు వెస్ట్ ఇండీస్ తో రెండు టెస్ట్ లు ఆడనుంది. ఆ తరవాత సౌత్ ఆఫ్రికా తో రెండు టెస్ట్ లు, మూడు వన్ డే మ్యాచ్లు, 5 టి 20 మ్యాచ్ లు ఆడనుంది. అక్టోబర్ 2 తో ప్రారంభమై, డిసెంబర్ 19 తో ఈ షెడ్యూల్ ముగుస్తుంది
సౌత్ ఆఫ్రికా తో విశాఖపట్నం లో డిసెంబర్ 6 న వన్ డే జరగనుంది.
| West Indies Tour of India | |||||||
| No. | Date (From) | Date (To) | Time | Match | Venue | ||
| 1 | Thu | 02-Oct-25 | Mon | 06-Oct-25 | 9:30 AM | 1st Test | Ahmedabad |
| 2 | Fri | 10-Oct-25 | Tue | 14-Oct-25 | 9:30 AM | 2nd Test | Kolkata |
| South Africa Tour of India | |||||||
| No. | Date (From) | Date (To) | Time | Match | Venue | ||
| 1 | Fri | 14-Nov-25 | Tue | 18-Nov-25 | 9:30 AM | 1st Test | New Delhi |
| 2 | Sat | 22-Nov-25 | Wed | 26-Nov-25 | 9:30 AM | 2nd Test | Guwahati |
| 3 | Sun | 30-Nov-25 | 1:30 PM | 1st ODI | Ranchi | ||
| 4 | Wed | 03-Dec-25 | 1:30 PM | 2nd ODI | Raipur | ||
| 5 | Sat | 06-Dec-25 | 1:30 PM | 3rd ODI | Vizag | ||
| 6 | Tue | 09-Dec-25 | 7:00 PM | 1st T20I | Cuttack | ||
| 7 | Thu | 11-Dec-25 | 7:00 PM | 2nd T20I | New Chandigarh | ||
| 8 | Sun | 14-Dec-25 | 7:00 PM | 3rd T20I | Dharamsala | ||
| 9 | Wed | 17-Dec-25 | 7:00 PM | 4th T20I | Lucknow | ||
| 10 | Fri | 19-Dec-25 | 7:00 PM | 5th T20I | Ahmedabad | ||

