భారత జట్టు రెండవ ప్రపంచ కప్ గెలిచి నేటికీ 14 ఏళ్ళు

by | Apr 2, 2025 | వార్తలు

భారత జట్టు రెండవ ప్రపంచ కప్ గెలిచి నేటికీ 14 ఏళ్ళు అయింది. ఏప్రిల్ 2, 2011 న భారత జట్టు ఫైనల్ లో శ్రీ లంకపై  6 వికెట్ల తేడాతో గెలిచింది

1983 లో కపిల్ దేవ్ నేతృత్వంలో ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు మల్లి 28 ఏళ్లకు అంటే 2011 ధోని నాయకత్వంలో ప్రపంచ కప్ గెలిచింది

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీ లంక 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. భారత జట్టు 48.2 ఓవర్ల లో నాలుగు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి విజయం సాధించింది

గౌతమ్ గంభీర్ 97 పరుగులు, ధోని 91 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

https://twitter.com/ihydrogen__/status/1907399839077315014