తరలాల మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మిస్తోన్న చిత్రం శుభం. వసంత్ మరిగంటి కథను అందించగా, ప్రవీణ్ కం డ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కనకవల్లి టాకీస్ కో ప్రొడక్షన్ పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు
ఈ టీజర్ లో కొన్ని కథలు ఎప్పుడైనా, ఎక్కడైనా చచ్చినా చూడాల్సిందే అనే చెప్పారు. ఈ టీజర్ చూస్తే శుభం సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్ లా ఉంది. ఈ చిత్రంలో కధానాయిక పేరు శ్రీవల్లి. త్వరలో ఈ శుభం సినిమాని విడుదల చేయబోతున్నారు

