లాలీపాప్ రెడ్..ఎనిమి డెడ్ అన్న డేవిడ్ వార్నర్

by | Mar 31, 2025 | సినిమా

టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్, బ్యూటీ క్వీన్ శ్రీలీల హీరో, హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’.  ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక చిన్న అతిధి పాత్రలో మెరిసాడన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రీ  రిలీజ్ ఈవెంట్ కు కూడా వార్నర్ వచ్చాడు

డేవిడ్ వార్నర్ కు సంబంధించిన స్పెషల్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలో ఎలా నటించాడు, డైలాగ్స్ ఎలా చెప్పాడో చూడాలని ఉందా.  అయితే చూసేయండి

ఈ సినిమాను  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించగా.. నవీన్‌ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలకుగా వ్యవహరిస్తున్నారు