ఐపీల్ లో రోహిత్ శర్మ హ్యాట్రిక్ చూశారా

by | Mar 23, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమరం మొదలైంది.  ఈ రోజు చెన్నై లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.  గతంలో 2009 లో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడిన హిట్ మాన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ పై హ్యాట్రిక్ సాధించాడు.  రోహిత్ శర్మ వరస బంతుల్లో అభిషేక్ నాయర్,  హర్భజన్ సింగ్, డుమిని లను అవుట్ చేశాడు.  అవసరమైతే తాను బౌలింగ్ చేయగలనని సంకేతాలు పంపాడు. రోహిత్ శర్మ హ్యాట్రిక్ ను చూడండి