ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఓపెనింగ్ సెరిమొని కు కింగ్ అఫ్ బాలీవుడ్ షారుఖ్ ఖాన్ వస్తున్నారు. ఈ మేరకు ఎక్స్ లో ఐపీల్ పోస్ట్ చేసింది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premiere League) 2025, 18 వ సీజన్ నేడే ప్రారంభమవుతోంది. ఈ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లు ఉంటాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చ్ 22 న అనగా ఈ రోజు ప్రారంభమై మే 25 న ముగుస్తుంది.
ఈ రోజు కోల్ కతా లో మొదటి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) , రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (RCB) జట్ల మధ్య జరుగుతుంది

