మార్చ్ 14 న, జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఆవిర్భావ దినోత్సవానికి జయకేతనం అని నామకరణం చేశారు.
జనసేన 12 వ ఆవిరభవ దినోత్సవం సందర్భంగా “జెండర.. జెండర.. జెండర” పాటను జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విడుదల చేశారు
సాహసించాం..సంగ్రమించాం… సంభ్రమించే విజయం సాధించాం రండి పొంగే కెరటాల్లా ఉత్సవం చేసుకుందాం!! పిఠాపురం లో మార్చ్ 14 న మూడు గంటలకు సభ ప్రారంభమవుతుంది

