వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ స్పెషల్ వీడియోస్

by | Mar 12, 2025 | రాజకీయాలు

వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ స్పెషల్ వీడియోస్ ని విడుదల చేశారు

సెప్టెంబర్ 25, 2009 లో పావురాల గుట్టలో ప్రారంభమైన ఈ సంఘర్షణ ఓదార్పు యాత్రతో ఒక రూపం సంతరించుకుని 2011 మార్చ్ లో  ఒక పార్టీ గా ఆవిర్భవించింది వైస్సార్సీపీ పార్టీ అంటూ మొదలైంది ఈ వీడియో.

వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘ఒక్కడితో మొదలై 15 ఏళ్లుగా కోట్లాదిమందిని కదిలిస్తున్న వైస్సార్సీపీ’  ‘15 ఏళ్ళ మహా ప్రస్థానం’  

ఒక్కడితో మొదలై 15 ఏళ్లుగా కోట్లాదిమందిని కదిలిస్తున్న వైస్సార్సీపీ

15 ఏళ్ళ మహా ప్రస్థానం