అదిరిపోయిన భద్రకాళి టీజర్

by | Mar 12, 2025 | సినిమా

బిచ్చగాడు ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన తమిళ హీరో విజయ్ ఆంటోనీ.  విజయ్ ఆంటోనీ 25 వ చిత్రం భద్రకాళి టీజర్ విడుదలయ్యింది.  అరుణ్ ప్రభు ఈ చిత్రానికి దర్శకుడు

రాజకీయ నేపథ్యంలో సినిమా సాగేలా ఉంది. చివరలో వచ్చిన 197 కోట్లా… సంభాషణలు బాగున్నాయి