తండేల్ నుండి మోస్ట్ పాపులర్ ‘బుజ్జి తల్లి’ సాంగ్ విడుదల

by | Mar 5, 2025 | సినిమా

తండేల్ నుండి మోస్ట్ పాపులర్ బుజ్జి తల్లి సాంగ్ విడుదల

నాగ చైతన్య(Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం తండేల్(Thandel).  చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మించారు. 

ఫిబ్రవరి 7 న విడుదలైన తండేల్ సినిమా విడుదలై నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమా కు హైలైట్. ఇప్పుడు తండేల్ నుండి మోస్ట్ పాపులర్ సాంగ్ ‘బుజ్జి తల్లి’ వీడియో  సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.  ఇప్పటికే ఈ పాట 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ ని దక్కించుకుంది