సముద్రం బ్యాక్ డ్రాప్ లో ; కింగ్ స్టన్ ట్రైలర్ విడుదల

by | Feb 27, 2025 | సినిమా

నటుడు, సంగీత దర్శకుడు అయినా జి వి ప్రకాష్ కుమార్ (Prakash Kumar) హీరోగా కమల్ ప్రకాష్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కింగ్ స్టన్. 

సముద్రం మీద జరిగే అడ్వెంచరస్ మూవీ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్. ఉప్పెన(Uppena) , దేవర (Devara) , తండేల్ (Thandel) చిత్రాల తరవాత సముంద్రం బ్యాక్ డ్రాప్ గా వస్తోన్న ఈ చిత్రం మార్చ్ 7 న తెలుగు కూడా విడుదల చేస్తున్నారు

జీ స్టూడియోస్ (Zee Studios) సమర్పిస్తోన్న ఈ సినిమాని పారలెల్ యూనివర్స్ పిక్చర్స్ నిర్మిస్తోంది