సూపర్ స్టార్ మహేష్ బాబు, నితిన్ హీరో గా నటిస్తోన్న రాబిన్ హుడ్ సినిమా లోని పాటను విడుదల చేశారు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా కి జి వి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ Wherever You Go రొమాంటిక్ సాంగ్ లో నితీన్ తన ప్రేమను శ్రీ లీలకు వ్యక్త పరిచే సన్నివేశంలో వస్తుంది
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ రాబిన్ హుడ్ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకుడు. రాబిన్ హుడ్ మార్చ్ 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు
కృష్ణ చైతన్య రాసిన ఈ పాటను, అర్మాన్ మాలిక్ ఆలపించారు

