మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి

by | Feb 13, 2025 | వార్తలు

గచ్చి బౌలి లో మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐ టి మంత్రి శ్రీధర్ బాబు తో పాటు, పలువురు ఇతర అధికారులు,  ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

అంతే కాకుండా మైక్రో సాఫ్ట్ సంస్థ ప్రతినిధులతో హైదరాబాద్ లో ఎ ఐ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  భవిష్యత్తు లో ఏఐ ప్రాధాన్యత పెరుగుతుంది  అని ముఖ్యమంత్రి అన్నారు  

మైక్రో సాఫ్ట్ కొత్త ఆఫీస్ తో తెలంగాణ యువత కు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.