కన్నప్ప చిత్రం నుండి ‘శివ శివా శంకర’ పాట విడుదల

by | Feb 10, 2025 | సినిమా

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం కన్నప్ప.

ఈ సినిమాకు మహాభారత సీరియల్ తీసిన ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఇంకా, ఈ కన్నప్ప చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లు నతిష్టున్నారు. 

ఈ సినిమా ఏప్రిల్ 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. 

ఇప్పుడు కన్నప్ప చిత్రం నుండి ‘శివ శివా శంకర’ పాట ను విడుదల చేశారు.   ఈ పాటను ఆర్ట్ అఫ్ లివింగ్ ఫౌండర్ రవి శంకర్ గురూజీ విడుదల చేశారు

రామ జోగయ్య శాస్త్రి గారు రాసిన ఈ పాటను ప్రముఖ గాయకుడు విజయ్ ప్రకాష్ ఆలపించారు