బ్రహ్మ ఆనందం సినిమా ట్రైలర్ ను బాహుబలి ప్రభాస్ ఈ రోజు సాయంత్రం 6:03 లకు విడుదల చేయనున్నారు
శ్రీ విష్ణు హీరో గా, గీత ఆర్ట్స్ నిర్మిస్తోన్న సినిమా సింగల్. ఈ సినిమా ను ఈ రోజు సాయంత్రం 4:05 లకు విడుదల చేయనున్నారు
సందీప్ కిషన్, రైతు వర్మ జంటగా నటిస్తోన్న సినిమా ‘మజాకా’. ఈ చిత్రానికి నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఏ సినిమా నుండి ‘బేబీ మా’ అనే సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్

