శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ లో శ్రీలంక ప్రస్తుతానికి 52 పరుగుల ఆధిక్యంలో ఉంది.
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ – 257 (Chandimal – 74 | Kusal Mendis – 85)
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ – 414 (Smith – 131 | Alex Carey – 156)
శ్రీలంక రెండవ ఇన్నింగ్స్ – 211/8 (Angelo Mathews – 76 | Kusal Mendis – 48 Not Out)
_____________________________________________________________________________________________
జరుగుతోన్న వన్ డే మ్యాచ్ లో కడపటి వార్తలందేసరికి పాకిస్థాన్ నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి ఎదురీదుతోంది
న్యూజిలాండ్ – 330/6 ( Williamson 58 | Mitchell 81 | Philips 106
పాకిస్థాన్ – 123/4 in 25 overs (Fakhar Zaman 84

