ఢిల్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం దేనికి సంకేతం. భాజపా విజయానికి సంకేతాలా.
గత ఎన్నికల్లో సాయంత్రమ్ ఐదు గంటలకు నమోదైన పోలింగ్ శతం 44.5%. అయితే ఈ ఎన్నికల్లో ఐదు గంటల దాక నమోదైన పోలింగ్ శాతం 58%.
13% శాతం పోలింగ్ పెరిగింది అంటే ఆప్ ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యతిరేకం గా ఉన్నారా ప్రత్యేకంగా పురుష ఓటర్లు.
అయితే ఆఖరి గంటలో ఎంత పోలింగ్ జరుగుతుంది. మొత్తంగా గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం పోలింగ్ ఎంత శాతం పెరుగుతుంది అనేడి తెలియాలి
ఉచితాలతో ఆకట్టుకుంటోన్న ఆప్ ప్రభుత్వం, కొన్నిసార్లు, కేంద్ర ప్రభుత్వ సహకారం లేదని నెట్టుకొస్తోంది. అయితే భాజపా కేంద్రలో కి అధికారం లోకి వచ్చే 8 నెలలే అయ్యింది. ఇంకా నాలుగు సంవత్సరాలు భాజపా నే కేంద్రంలో అధికారం లో ఉంటుంది. కాబట్టి ఓటర్లు కలుషిత నీరు, అస్తవ్యస్తమైన రోడ్లు, ఆప్ అవినీతి వంటి అంశాల పట్ల విసుగు చెంది భాజపా కు పాఠం కట్టే అవకాశాలు ఉన్నాయి.
కేంద్రం లో ఎలాగూ భాజపా అధికారం లో ఉంది కాబట్టి ఢిల్లీ అభివృద్ధి కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అని ఓటర్లు ఆలోచించవచ్చు
మరికొద్ది సేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తాయి. మరో మూడు రోజుల్లో ఢిల్లీ ఫలితాలు వస్తాయి

