భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కీర్తి కిరీటంలో ఓ మైలురాయి. శ్రీహరి కోట లోని షార్ నుండి ఈ ఉదయం GSLV F15 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి తో స్వదేశీయంగా తయారైన NSV 02 నావిగేషన్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ఏడాది చేపట్టిన తోలి ప్రయోగం, అంతే కాకుండా ఇస్రో చేపట్టిన 100 వ రాకెట్ ప్రయోగం విజయవంత కావడం పట్ల శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ నారాయణన్ అభినందనలు తెలిపారు.
Congratulations ISRO. We are proud of you and your achievements

