హరి హర వీర మల్లులో ని మొదటి సాంగ్ ‘మాట వినాలి’ పాట వెనుక జరిగిన సన్నివేశాలతో వీడియో ని విడుదల చేశారు. ఈ పాటను పవన్ కల్యాణ్ గారు పాడారు. ఏ ఏం రత్నం సమర్పిస్తోన్న ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకులు. నిధి అగర్వాల్ కధానాయిక. ఏం ఏం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిచారు

