శివ కార్తికేయన్ పరాశక్తి టీజర్ విడుదల

by | Jan 29, 2025 | సినిమా

ఇటీవలే అమరన్ తో సూపర్ హిట్ కొట్టిన శివ కార్తికేయ మరో ఇంటరెస్టింగ్ సబ్జెక్టు తో మన ముందుకు వస్తున్నాడు.  అయితే ఈ సారి పీరియాడిక్ సబ్జెక్టు ఎంచుకున్నాడు.  ఈ సినిమాకు పరాశక్తి అనే టైటిల్ ఖరారు చేశారు.

ఆకాశమే నీ హద్దురా చిత్రానికి దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకురాలు.  ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇంకా ఈ సినిమాలో రవి మోహన్, అధర్వ, శ్రీ లీల నాస్తిస్తున్నారు.  జి వి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు

శివ కార్తికేయన్ కు అమరన్ తో తెలుగు లో మార్కెట్ ఏర్పడింది. సుధా కొంగర సినిమాలంటే మినిమం గారంటీ ఉంటుందని చెప్పవచ్చు