మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్ కు అందించిన ఏకైక కెప్టెన్ ఏం ఎస్ ధోని. ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కి ఈ సారి ధోని కూడా సిద్ధం
ఏం ఎస్ ధోని ఛాంపియన్స్ ట్రోఫీ ని ప్రమోట్ చేసే పని లో ఉన్నాడు. కెప్టెన్ గా నేను కూల్ గా ఉన్న, ఒక అభిమాని గా మ్యాచ్ చూడాలంటే చాలా హాట్ గా ఉంది. ఇప్పుడు నాకు DRS కావాలి అని అంటున్నాడు. DRS అంటే ఏంటో తెలుసా ధోని రెఫ్రిజిరేషన్ సిస్టం. ఈ హాట్ ని తట్టుకోవడానికి ఈ DRS సరిపొవట్లేదని అంటున్నాడు
స్టార్ స్పోర్ట్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమో ని చూసి ఎంజాయ్ చేయండి

