by Krish | Jan 28, 2025 | సినిమా
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకులు. ఫిబ్రవరి 7 న ఈ సినిమాను విడుదల చేయనున్నారు