ప్రాంతీయ సినిమా ఎల్లలను చెరిపేసిన రాజమౌళికి ధన్యవాదాలు. ఇప్పుడు ఉన్నది ఒకటే అది ‘భారతీయ సినిమా’.
ఆర్మాక్స్ సంస్థ, దేశం లోనే, మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్, డిసెంబర్ 2024 లిస్ట్ విడుదల చేసింది. ప్రభాస్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అని, గతంలోనే ప్రగఢ టీవీ డిజిటల్ (యు ట్యూబ్) ఛానల్ లో స్టోరీ పబ్లిష్ చేసింది. అదే నిజం అయ్యింది. అయితే ఆర్మాక్స్ సంస్థ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్, డిసెంబర్ 2024 లిస్ట్ ప్రకారంగా టాలీవుడ్ లో కాదు ఏకంగా భారత దేశంలోనే ప్రభాస్ నెంబర్ వన్ హీరో.
అల్లు అర్జున్ పుష్ప-2 భారీ హిట్ అయ్యినా, నిర్మాతలకు భారీగా లాభాలు వచ్చినా, ,పుష్ప-2 చేసిన డామేజ్ అంత ఇంత కాదు. ఈ సినిమా గ్యాంగ్స్టర్స్, స్మగ్గలర్స్ ఎక్కువగా ఉండే ముంబై వంటి మహానగరాలలో హిందీ లో బాగా నడించింది. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం అల్లు అర్జున్ ఇమేజ్ ని పుష్ప-2 డామేజ్ చేసింది. అల్లు అర్జున్ సగటు అభిమానికి కూడా పుష్ప-2 వన్ టైం వాచ్ గా మిగిలిపోయింది
ఆర్మాక్స్ సంస్థ, దేశం లోనే, మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్, డిసెంబర్ 2024 లిస్ట్ లో, టాప్ 10 లో, ఐదుగురు హీరోలు తెలుగు వారే. మిగతా ఐదుగురిలో ముగ్గురు బాలీవుడ్ హీరోలు, ఇద్దరు తమిళ్ హీరోలు
- Prabhas
- Allu Arjun
- Vijay
- Shah Rukh Khan
- Jr NTR
- Ajith Kumar
- Mahesh Babu
- Ram Charan
- Salman Khan
- Akshay Kumar
Yoast SEO
Toggle panel: Yoast SEO
Focus keyphraseHelp on choosing the perfect focus keyphrase(Opens in a new browser tab)
Get related keyphrases(Opens in a new browser tab)
Search appearance
Determine how your post should look in the search results.Preview as:Mobile resultDesktop result
Url preview:

Pragada TVpragadatv.com› Ormax-Prabhas-No.1-Hero-Popuar-NTR-Ram-Charan-Mahesh-Babu-Allu-Arjun
SEO title preview:
ఇండియాలోనే ప్రభాస్ నెంబర్ వన్ హీరో – Pragada TV
Meta description preview:

Jan 20, 2025 - As per Ormax Most Popular Male Film Stars of India in December 2024, Prabhas is emerged as No.1 hero of India. Out of 10, 5 are from Telugu
SEO titleUse AIInsert variable
Title Page Separator Site title
Slug
Meta descriptionUse AIInsert variable
As per Ormax Most Popular Male Film Stars of India in December 2024, Prabhas is emerged as No.1 hero of India. Out of 10, 5 are from Telugu
SEO analysisNeeds improvementPrabhas India’s No.1 hero as per Ormax Media Most Popular Telugu Heroes December 2024
Premium SEO analysisPremiumAdd related keyphrasePremiumTrack SEO performanceInternal linking suggestionsPremium
Cornerstone content
Advanced
Insights
WPCode Page Scripts
Toggle panel: WPCode Page Scripts
Review Box Contents
Toggle panel: Review Box Contents
Review Box Title
Summary
Summary Title
Breakdown #0
X
Title:
Rating (%): Add Breakdown
Extra Settings
Toggle panel: Extra SettingsSidebar location
Default (Right) Right Left No Sidebar Choose Sidebar/Widget Area
Default (Main Sidebar) Main Sidebar Project Sidebar Footer Sidebar Left Footer Sidebar Middle Footer Sidebar Right posts sidebar Sub-categories Featured Post Hide Author Box Hide Related Posts Hide Title & Meta on Post Hide Featured Image on Post Hide Post Rating
Format
Toggle panel: FormatStandardVideoAudioQuoteGalleryLinkMapPostBlock
ఇండియాలోనే ప్రభాస్ నెంబర్ వన్ హీరో
ReplaceRemove
ఇండియాలోనే ప్రభాస్ నెంబర్ వన్ హీరో ప్రాంతీయ సినిమా ఎల్లలను చెరిపేసిన రాజమౌళికి ధన్యవాదాలు. ఇప్పుడు ఉన్నది ఒకటే అది ‘భారతీయ సినిమా’. ఆర్మాక్స్ సంస్థ, దేశం లోనే, మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్, డిసెంబర్ 2024 లిస్ట్ విడుదల చేసింది. ప్రభాస్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అని, గతంలోనే ప్రగఢ టీవీ డిజిటల్ (యు ట్యూబ్) ఛానల్ లో స్టోరీ పబ్లిష్ చేసింది. అదే నిజం అయ్యింది.Edit excerpt
169 words, 1 minute read time.
Last edited 6 minutes ago.
StatusDraft
PublishImmediately
Link/Ormax-Prabhas-No.1-Hero-Popuar-NTR-Ram-Charan-Mahesh-Babu-Allu-Arjun
AuthorKrish
TemplateDefault templateMove to trash
Yoast SEO
SEO analysis: Needs improvement
Readability analysis: GoodImprove your post with Yoast SEO
Categories
Search CategoriesHomeUncategorizedఉద్యోగాలుటీవీ & ఓటిటి
