నెట్ ఫ్లిక్ సినిమా పండగ – 2025

by | Jan 14, 2025 | టీవీ & ఓటిటి

నెట్ ఫ్లిక్ సొంతం చేసుకున్న తెలుగు సినిమా స్ట్రీమింగ్ రైట్స్ వివరాలను ప్రకటించింది.  వీటిలో ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

హిట్ – The 3rd Case

తండేల్

మాడ్ స్క్వేర్

జాక్

అనగనగా ఒక రోజు

VD-12

మాస్ జాతర

కోర్ట్ – State Vs A Nobody

వీటిలో తండేల్ సినిమా ఫిబ్రవరి 7 న విడుదలవుతోంది. మిగతా చిత్రాల రిలీజ్ డేట్ లను ప్రకటించాల్సివుంది