స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా లో, ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
అర్హతలు : ఏదేని విభాగం లో డిగ్రీ ఐ ఐ బి ఎఫ్ ఫారెక్స్ సర్టిఫికెట్ తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్ లో రెండేళ్ల పని అనుభవం
వయసు : డిసెంబర్ 31, 2024 నాటికి, 23 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతన శ్రేణి : నెలకు 64,820-93960 మధ్యలో ఉంటుంది
పోస్టింగ్ ప్రదేశం : హైదరాబాద్, కోల్ కతా
దరఖాస్తు రుసుము : 750/- (ఎస్ సి, ఎస్ టి, దివ్యంగులకు ఫీజు ఉండదు )
ఎంపిక : అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారం గా
ఆన్లైన్ దరఖాస్తు, రుసుము చెల్లింపు ఆఖరు తేదీ : 23-01-2025
వెబ్ సైట్ : https://sbi.co.in/

