బెల్లంకొండ శ్రీనివాస్ ‘భైరవం’ మూవీ సాంగ్ విడుదల

by | Jan 3, 2025 | సినిమా

బెల్లం కొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలు గా నటిస్తోన్న భైరవం సినిమా లో నుంచి ‘ఓ వెన్నెల’ పాటను మేకర్స్ విడుదల చేశారు. 

అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం సినిమాలు తీసిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  నాంది చిత్రం మంచి విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. 

బెల్లం కొండ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు కానుకగా ఈ పాటను విడుదల చేశారు.  నాచురల్ స్టార్ నాని ఈ పాటను లాంచ్ చేశారు.