ఖేల్ రత్న అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

by | Jan 2, 2025 | వార్తలు

క్రీడా పురస్కారాలతో అత్యున్నతమైన పురస్కారం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం నలుగురికి ప్రకటించింది.

ఇటీవల ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగం లో రెండు పతకాలను సాధించిన మనూబాకర్ ను ఖేల్ రత్న అవార్డు వరించింది

2024 ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న గుకేశ్ డి ని కూడా ఖేల్ రత్న పురస్కారం వరించింది

వీరికే కాకుండా హర్మాన్ ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పర అథ్లెట్) లకు కూడా ఖేల్ రత్న అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం వీరికే కాకుండా హర్మాన్ ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పర అథ్లెట్) లకు కూడా ఖేల్ రత్న అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం