BRS ప్రెసిడెంట్ KTR, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సినీ ప్రముఖుల సమావేశం తరవాత నిన్న (సోమవారం) ఆ విషయంపై మాట్లాడుతూ, సినిమా వాళ్లతో సెటిల్ చేసున్నారు అందుకే ఇప్పుడు ఏమి మాట్లాడడం లేదు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దిల్ రాజు ఘాటుగా, సుతి మెత్తగా స్పందించారు.
ఆ విషయంపై, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ గారు అలా మాట్లాడడం బాధాకరం అన్నారు. అనవసర విషయాల్లో చిత్ర పరిశ్రమను లాగొద్దు అన్నారు.
అత్యంత కఠిన పరిస్థితులలో దిల్ రాజు FDC చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అయినా చాకచక్యంతో విషయాలు చక్కబరుస్తుంటే లాంటి నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజం గా బాధాకరం.
దిల్ రాజు పూర్తి ట్వీట్ ని చదవండి


