ఎన్టీఆర్ దేవర ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో

by | Dec 29, 2024 | సినిమా

ఎన్టీఆర్ నటించిన దేవర థియేటర్ లలో విడుదలైనప్పుడు టాక్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ స్టామినాతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది.  బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్రలో నటించాడు.  జాహ్నవి కపూర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయిన మొదటి చిత్రం

ఆచార్య తర్వాత కొరటాల శివ తీసిన చిత్రం.  కధ, కధనాల పరంగా ఏమంత గొప్పగా లేకపోయినా కేవలం ఎన్టీఆర్ స్క్రీన్ presence, నటన తో దేవర హిట్ సినిమా గా నిలిచింది.

ఇప్పుడు, ఓ టి టి లో కూడా దేవర దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్ లో, ప్రపంచంలో, To 10 నాన్ ఇంగ్లీష్ సినిమాలలో నెంబర్ 4 లో ట్రేండింగ్ అవుతోంది

దేవర 2 ని కొరటాల శివ ఎన్టీఆర్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మరింత ఎంగేజింగ్ గా తీయాలి