సూపర్ హిట్ ఆయిన మాడ్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న మాడ్ స్క్వేర్ గురించి యువతరం ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తోంది. ఈ సినిమాకి కళ్యాణ్ శంకర్ దర్శకుడు. స్వాతి రెడ్డి పాటను ఈ సినిమాలో ఉపయోగించారు. సమజవరగమన భామ రెబ మౌనిక జాన్ తన అంద చందాలతో, నృత్యాలతో కుర్రకారును ఒక ఊపు ఊపుతోంది.
ఈ సినిమాలో హీరోలుగా రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభలు ఈ పాటలో కనిపిస్తారు.
ఈ పాటకు స్వరకర్త, గాయకుడూ అయినా భీమ్స్ సిసిరోలియో తో ఒరిజిన ఈ పాటను ఒరిజినల్ గా పాడిన స్వాతి రెడ్డి గొంతు కలిపారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.
మాడ్ సినిమాలో పాటలు ఈ రోజుకి కుర్రకారుని ఉర్రుతలూగిస్తున్నాయి. మాడ్ స్క్వేర్ లో ఈ పాటకూడా యువతను ఆకట్టుకునేలా ఉంది

