‘బ్యాండ్ మేళం’ చిత్రం టీజర్ …నవ్వులే నవ్వులు

by | Feb 24, 2026 | సినిమా

కోర్ట్ సినిమా లో నటించిన హర్ష వర్ధన్, శ్రీదేవి నటించిన చిత్రం బ్యాండ్ మేళం (Band Melam) .  మార్చ్ 13 విడుదలవబోతున్న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు.  బ్యాండ్ మేళం చిత్రానికి సతీష్ జవ్వాజి దర్శకుడు.  కోన ఫిలిం కార్పొరేషన్ ఈ ‘బ్యాండ్ మేళం’ చిత్రాన్ని సమర్పిస్తుంది.